కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి, విశ్రాంత ఎయిర్ కమోడోర్ ఎం.కే. చంద్రశేఖర్ ఇక లేరు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. భారత వాయుసేనలో ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన లేరన్న విషయాన్ని ఆయన కుమారుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ సైన్యంలో చేసిన సేవల గురించి తెలుసుకుందాం.

#MKChandrasekhar #RajeevChandrasekhar #IndianAirForce #DakotaDC3 #IAFHeroes #KargilVijayDiwas #IndianArmy #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️